Monday, August 24, 2015

Motta modatisari Lyrics

A lovely song from the upcoming movie Bhale Bhale mogadivoy that I have fallen in love with. Very well sung by Sachin Warrier and beautifully composed by Gopi Sunder. Great for repeated listening. Couldn't find lyrics online, so wrote up on my own. Enjoy!

Motta modatisari -  Lyrics
Movie: Bhale Bhale Mogadivoy (2015)
Singer: Sachin Warrier
Lyricist: Rama Jogayya Sastry

Sa sa pa ma pa sa sa, Sa sa pa ma pa sa sa,
Pa pa ni ni pa ma, ga ma pa ma
Motta modatisari, patta pagati vela
edurayindi chandamama

Hey la, charaDesi kallaa
gunDello gucchukunna mullaa
Oh ho ho... Hey la, puvvanTi pedhaala
Naa shwaasaanaape bangaaru baanaala

Sa sa pa ma pa sa sa, Sa sa pa ma pa sa sa,
Pa pa ni ni pa ma, ga ma pa ma
Motta modatisari, patta pagati vela
edurayindi chandamama

O...O..O..O.. madhumantram chavichustunna
O...O..O..O.. mara yantram ayipothunna
aduge nannu vaddanna, 
paruge ika aagenaa
iduvarukati nenenaa ilaa unnaa
naalo prema nu, neeku kaanuka ivvagaa
arichetulatho molichenu poo vanam
nee vallane cheli, naa gunde lothullo 
o pala kuntha pelina sambaram 

Sa sa pa ma pa sa sa, Sa sa pa ma pa sa sa,
Pa pa ni ni pa ma, ga ma pa ma
Motta modatisari, patta pagati vela
edurayindi chandamama

O...O..O..O... kanu reppaladho tholi 'cha cha'
O...O..O..O... kala lo ki ninne pilichaa 
tholi choopuna premincha
malachoopuna manasichha
niduraku ika selava iccha nee saakshigha
parichayame o paravasamayi 
nanu padamande nee needaga
naa jatha sagamayi, repati varamayi
nuvvuntaava naa thodugaa 

Hey la, charadesi kallaa
gundello gucchukunna mullaa
Oh ho ho... Hey la, puvvanti pedhaala
Naa shwaasaanaape bangaaru baanaala

Sa sa pa ma pa sa sa, Sa sa pa ma pa sa sa,
Pa pa ni ni pa ma, ga ma pa ma
Motta modatisari, patta pagati vela
edurayindi chandamama

----------------
Lyrics in Telugu
మొట్ట మొదటిసారి - భలే భలే మోగాడివోయి


స స ప మ ప స స, స స ప మ ప స స,
ప ప ని ని ప మ, గ మ ప మ
మొట్ట మొదటిసారి, పట్ట పగటి వేళ
ఎదురయింది చందమామ

హేయ్ లా, చారడెసి కళ్ళా
గుండెల్లో గుక్చుకున్న ముళ్ళా
ఓ హో హో... హేయ్ ల, పువ్వన్టి పెదాల
నా శ్వాసానాపే బంగారు బాణాల

స స ప మ ప స స, స స ప మ ప స స,
ప ప ని ని ప మ, గ మ ప మ
మొట్ట మొదటిసారి, పట్ట పగటి వేళ
ఎదురయింది చందమామ

ఓ...ఓ..ఓ..ఓ.. మధుమంత్రం చవిచూస్తున్న
ఓ...ఓ..ఓ..ఓ.. మర యంత్రం అయిపోతున్న
అడుగే నన్ను వద్దన్నా,
పరుగే ఇక ఆగేనా
ఇదువరుకటి నేనేనా ఇలా ఉన్నా
నాలో ప్రేమను, నీకు కానుక ఇవ్వగా
అరిచేతులతో మొలిచేను పూ వనం
నీ వల్లనే చెలి, నా గుండే లోతుల్లో
ఓ పాల కుంత పేలిన సంబరం

స స ప మ ప స స, స స ప మ ప స స,
ప ప ని ని ప మ, గ మ ప మ
మొట్ట మొదటిసారి, పట్ట పగటి వేళ
ఎదురయింది చందమామ

ఓ...ఓ..ఓ..ఓ... కను రెప్పలదో తొలి 'చా చా'
ఓ...ఓ..ఓ..ఓ... కలలోకి నిన్నే పిలిచా
తొలి చూపున ప్రేమించా
మలచూపున మానసిచ్చా
నిదురకు ఇక సెలవిచ్చా, నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమయి
నను పదమందే నీ నీడగా
నా జత సగమయి, రేపటి వరమయి
నువ్వుంటావా నా తోడుగా

హేయ్ లా, చారడెసి కళ్ళా
గుండెల్లో గుక్చుకున్న ముళ్ళా
ఓ హో హో... హేయ్ ల, పువ్వన్టి పెదాల
నా శ్వాసానాపే బంగారు బాణాల

స స ప మ ప స స, స స ప మ ప స స,
ప ప ని ని ప మ, గా మ ప మ
మొట్ట మొదటిసారి, పట్ట పగటి వేళ
ఎదురయింది చందమామ